Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

రోడ్లపై ప్రయాణించడానికి దారేది

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో హైకోర్టు సమీపంలో సిటీ కాలేజ్ సమీపన ఉన్న ఫ్లైఓవర్ ప్రయాణికులకు సౌకర్యార్థం నిర్మించినప్పటికీ అది ఒక సైడు పావురాలు పెంపకానికి మరో సైడు పండ వ్యాపారం చేసే వారి సౌకర్యార్థం బండ్లను ఏర్పాటు చేయడంతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రయాణికుల రాకపోకలకు మాత్రం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు ఈ విషయము ట్రాఫిక్ సిబ్బంది కానీ జిహెచ్ఎంసి అధికారులు కానీ చూసి చూడనట్టు వదిలేయడంతో వచ్చే పోయే ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు

రోడ్లపై ప్రయాణించడానికి దారేది

రోడ్లపై ప్రయాణించడానికి దారేది

రోడ్లపై ప్రయాణించడానికి దారేది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *