Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

గణేష్ లడ్డూ దక్కించుకున్న అదృష్టవంతుడు సయ్యద్ ఇమ్రాన్ మత సామరస్యానికి, సోదరభావానికి వేదికగా శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గణేష్ లడ్డూ దక్కించుకున్న అదృష్టవంతుడు సయ్యద్ ఇమ్రాన్ మత సామరస్యానికి, సోదరభావానికి వేదికగా శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 22 ( పున్నమి ప్రతినిధి) నిర్మల్‌లో శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవాల సందర్భంగా లడ్డూ లక్కీ డ్రా కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.
  • ఈ కార్యక్రమం లో సయ్యద్ ఇమ్రాన్ లడ్డూను దక్కించుకుని అదృష్టవంతుడిగా నిలిచారు.
  • వివిధ మతాలకు చెందిన ప్రజలు సోదరభావంతో గణేష్ ఉత్సవాల్లో పాల్గొనడం నిర్మల్‌లోని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది.

నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 22 ( పున్నమి ప్రతినిధి)
నిర్మల్‌లో శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవాల సందర్భంగా లడ్డూ లక్కీ డ్రా కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమం లో సయ్యద్ ఇమ్రాన్ లడ్డూను దక్కించుకుని అదృష్టవంతుడిగా నిలిచారు.
వివిధ మతాలకు చెందిన ప్రజలు సోదరభావంతో గణేష్ ఉత్సవాల్లో పాల్గొనడం నిర్మల్‌లోని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహించిన ఈ కార్యక్రమం మత సామరస్యం, సోదరభావం, ఐక్యతకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు గొజ్జ సునీల్ ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ గణేష్ కమిటీ నిర్వాహకులు వెన్నెల శ్రీనివాస్ స్వర్ణపేట కిషోర్ సమస్త సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *