Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

గణేష్ నిమజ్జన భక్తులకు ఉచిత ఆరోగ్య శిబిరం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గణేష్ నిమజ్జన భక్తులకు ఉచిత ఆరోగ్య శిబిరం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 27 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా అశ్విని హాస్పిటల్ లో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని రాజన్న సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి సందర్శించారు ఈ సందర్భంగా ఆరోగ్య శిబిరంలో అందిస్తున్న వైద్య సేవలను ఆయన పరిశీలించారు గణేష్ నిమజ్జన కార్యక్రమానికి హాజరై భక్తులకు ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచి శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు

గణేష్ నిమజ్జన భక్తులకు ఉచిత ఆరోగ్య శిబిరం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *