Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

గణేష్ నిమజ్జన ఊరేగింపులో కత్తి ప్రదర్శన.. నలుగురు రిమాండ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గణేష్ నిమజ్జన ఊరేగింపులో కత్తి ప్రదర్శన.. నలుగురు రిమాండ్

వార్త ముఖ్యాంశాలు

  • గణేష్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా కత్తి ప్రదర్శిస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించారనే ఆరోపణలపై నలుగురిని కొత్తగూడెం టూ-టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
  • కొత్తగూడెం మండలం గరీబ్‌పేట్‌లో జరిగిన గణేష్ నిమజ్జన ఊరేగింపులో కత్తులు ప్రదర్శించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
  • ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి విచారణ చేపట్టారు.

గణేష్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా కత్తి ప్రదర్శిస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించారనే ఆరోపణలపై నలుగురిని కొత్తగూడెం టూ-టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కొత్తగూడెం మండలం గరీబ్‌పేట్‌లో జరిగిన గణేష్ నిమజ్జన ఊరేగింపులో కత్తులు ప్రదర్శించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి విచారణ చేపట్టారు.
వీడియో ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం.
పండుగల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *