Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

తుఫాను కారణంగా భారీ చెట్లు నేల కోరుగుతున్నాయి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తుఫాను కారణంగా భారీ చెట్లు నేల కోరుగుతున్నాయి

వార్త ముఖ్యాంశాలు

  • తుఫాను కారణంగా భారీ చెట్లు నేల కోరుగుతున్నాయి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 నల్లజర్ల , చీపురుగూడెం గ్రామం లో రోడ్లమీద భారీ చెట్లు నేల కోరుగుతున్నాయి రోడ్లమీద పడిపోయిన చెట్లను ట్రాక్టర్ తో పక్కకి లాగిస్తున్న చెల్లు పెదరామన్న వర్షాల…
  • దగ్గరవుండి అన్ని చూసుకుంటున్న నాయకులు చెల్లు పెదరామన్న.
  • పున్నమి రిపోర్టర్ గోపినాథ్ కొండేపూడి.

తుఫాను కారణంగా భారీ చెట్లు నేల కోరుగుతున్నాయి

తూర్పుగోదావరి జిల్లా

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24

నల్లజర్ల , చీపురుగూడెం గ్రామం లో రోడ్లమీద భారీ చెట్లు నేల కోరుగుతున్నాయి రోడ్లమీద పడిపోయిన చెట్లను ట్రాక్టర్ తో పక్కకి లాగిస్తున్న చెల్లు పెదరామన్న వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చెర్యలు చేపడుతున్నారు వర్షంలో నే తడుస్తూ ఎక్కడ వర్షపు నీరు ఆగిపోకుండా ఇళ్ల లోకి చేరకుండా డ్రైనేజీలు పూడిక తీపిస్తున్నారు అలాగే గాడులు తీపిస్తున్నారు . దగ్గరవుండి అన్ని చూసుకుంటున్న నాయకులు చెల్లు పెదరామన్న. పున్నమి రిపోర్టర్ గోపినాథ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *