Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

ఐ బొమ్మ ర‌వి బ్యాంకు ఖాతాలు అన్ ఫ్రీజ్.. కోర్టు ఆదేశాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఐ బొమ్మ ర‌వి బ్యాంకు ఖాతాలు అన్ ఫ్రీజ్.. కోర్టు ఆదేశాలు

వార్త ముఖ్యాంశాలు

  • ఐ బొమ్మ ర‌వి బ్యాంకు ఖాతాలు అన్ ఫ్రీజ్..
  • కోర్టు ఆదేశాలు Sep 25, 2026, ఐ బొమ్మ ర‌వి బ్యాంకు ఖాతాలు అన్ ఫ్రీజ్..
  • కోర్టు ఆదేశాలు ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టులో కొంత ఊరట లభించింది.

ఐ బొమ్మ ర‌వి బ్యాంకు ఖాతాలు అన్ ఫ్రీజ్.. కోర్టు ఆదేశాలు
Sep 25, 2026,
ఐ బొమ్మ ర‌వి బ్యాంకు ఖాతాలు అన్ ఫ్రీజ్.. కోర్టు ఆదేశాలు
ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టులో కొంత ఊరట లభించింది. పోలీసులు సీజ్ చేసిన రవి బ్యాంకు ఖాతాలను లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని కోర్టు సూచించింది. అయితే, ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్ల నగదును అన్‌ఫ్రీజ్ చేయడానికి మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని, తన ఖాతాల్లోని నగదును ఉపయోగించుకునేందుకు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని రవి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *