Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

7వ డివిజన్ కార్పొరేటర్ కరాటే సింధు తపస్వి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
7వ డివిజన్ కార్పొరేటర్ కరాటే సింధు తపస్వి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

వార్త ముఖ్యాంశాలు

  • 7వ డివిజన్ కార్పొరేటర్ కరాటే సింధు తపస్వి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పాల్వంచ 7వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కరాటే సింధు తపస్వి గారికి జన్మదిన శుభాకాంక్షలు.
  • ప్రజా సమస్యల పరిష్కారంలో అంకితభావంతో సేవలందిస్తూ, ప్రజల అభిమానం పొందుతున్న మీరు మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
  • భగవంతుని ఆశీస్సులతో మీకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం, విజయాలు సమృద్ధిగా కలగాలని, ప్రజాసేవలో మరిన్ని మైలురాళ్లు సాధించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాము.

7వ డివిజన్ కార్పొరేటర్ కరాటే సింధు తపస్వి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
పాల్వంచ 7వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కరాటే సింధు తపస్వి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సమస్యల పరిష్కారంలో అంకితభావంతో సేవలందిస్తూ, ప్రజల అభిమానం పొందుతున్న మీరు మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
భగవంతుని ఆశీస్సులతో మీకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం, విజయాలు సమృద్ధిగా కలగాలని, ప్రజాసేవలో మరిన్ని మైలురాళ్లు సాధించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాము.
జన్మదిన శుభాకాంక్షలతో…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *