Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

ఏఐటీయూసీ కార్మికుల పోరాట పలితంగా పెండింగ్ అల్పాహారం బిల్లులు విడుదల,

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఏఐటీయూసీ కార్మికుల పోరాట పలితంగా పెండింగ్ అల్పాహారం బిల్లులు విడుదల, పెండింగ్ బిల్లులు విడుదల చేసిన ప్రభుత్వానికి ధన్యవాదములు~~~~~~ మారేడు శివశంకర్ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి

ఏఐటీయూసీ కార్మికుల పోరాట పలితంగా పెండింగ్ అల్పాహారం బిల్లులు విడుదల,

పెండింగ్ బిల్లులు విడుదల చేసిన ప్రభుత్వానికి ధన్యవాదములు
~~~~~~

మారేడు శివశంకర్
ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి

ఏఐటీయూసీ పోరాట పలితంగా 2023—2024,, సంవత్సరానికి సంబందించిన అల్పాహారం పెండింగ్ బిల్లులు విడుదల చేయడం జరిగినది అంధుకు ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియచేసిన తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జిల్లా కమిటీల పోరాటాల ఫలితంగా ఏఐటియుసి నాగర్కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ ఈ సందర్బంగా సంఘం పత్రికా ప్రకఠన ధ్వారా మాట్లాడుతూ బిల్లులు విడుదలకు క్రషిచేసిన మంత్రి సీతక్క గారికి, విధ్యాశాఖ మండల, జిల్లా, రాష్ట్ర అధికారులకు,క్రుతజ్ణతలు తెలియచేస్తున్నాము అన్నారు, అలాగే రాష్ట్ర వ్వాప్తంగా రూ,, 28,కోట్లు రావలసి ఉండగా, రూ, 14. కోట్ల 4 లక్షల 5 వేల,,మాత్రమే విడుదల కావడం జిరిగినది పూర్తి బడ్జెట్ విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అంధుకు సీతక్క గారు సహకరించాలని కోరారు,, అలాగే వంట కార్మికులకు రూ,, పదివేల వేతన హమీను కూడా అమలుచేయాలని, జీఓ నెంబర్ 63 ప్రకారం ఏ ఒక్క కార్మికురాలును తొలగించకూడదు అన్నారు ఇంకా అనేక సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం అంధుకు కార్మికులు సిధ్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *