Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వికలాంగులు, వృద్ధులు మరియు వితంతువుల పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు (Memo No.3336974) జారీ చేసింది.
  • ముఖ్యమైన మార్పులు ఇవే:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం..
  • పింఛన్ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించి పంపిణీ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వికలాంగులు, వృద్ధులు మరియు వితంతువుల పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు (Memo No.3336974) జారీ చేసింది. ముఖ్యమైన మార్పులు ఇవే:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. పింఛన్ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించి పంపిణీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా (NSAP Share): లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా (NTR భరోసా): మిగిలిన అమౌంట్ ఎప్పటిలాగే మీ ఇంటి వద్దకే వచ్చి నగదు రూపంలో అందిస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *