Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకు: ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమ్మె నోటీసు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అరకు: ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమ్మె నోటీసు

వార్త ముఖ్యాంశాలు

  • కనీస వేతనం రూ.26 వేలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు డిమాండ్‌ చేశారు.
  • జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపు మేరకు పొట్టంగి ప్రసాద్‌ ఆధ్వర్యంలో అరకులోయ మండల ఫీల్డ్‌ అసిస్టెంట్లు గురువారం ఎంపీడీవోకు సమ్మె నోటీసు అందించారు.
  • అక్టోబర్‌ 5లోపు సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపడతామని హెచ్చరించారు.

కనీస వేతనం రూ.26 వేలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు డిమాండ్‌ చేశారు. జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపు మేరకు పొట్టంగి ప్రసాద్‌ ఆధ్వర్యంలో అరకులోయ మండల ఫీల్డ్‌ అసిస్టెంట్లు గురువారం ఎంపీడీవోకు సమ్మె నోటీసు అందించారు. అక్టోబర్‌ 5లోపు సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపడతామని హెచ్చరించారు. బదిలీలు, పదోన్నతులు, ఏజెన్సీ అలవెన్స్‌ కల్పించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *