Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

రేకుల షెడ్లలో స్కూళ్లపై చర్యలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రేకుల షెడ్లలో స్కూళ్లపై చర్యలు

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల -: నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్లలో నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
  • విద్యార్థుల భద్రత, మౌలిక వసతులు, అగ్నిమాపక, భవన భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయాలని కోరారు.ఏపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్, పీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడారు.
  • నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

నంద్యాల -: నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్లలో నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల భద్రత, మౌలిక వసతులు, అగ్నిమాపక, భవన భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయాలని కోరారు.ఏపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్, పీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *