Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

అందుబాటులో రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు ….

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అందుబాటులో రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు ….

వార్త ముఖ్యాంశాలు

  • ముద్దనూరు : మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో యూరియా, డీఏపీ ఎరువులు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి వెంకట క్రిష్ణారెడ్డి, మంగళవారం తెలిపారు.
  • యూ రియా బస్తా ధర రూ.266.50, డీఏపీ బస్తా ధర రూ.1,348గా ఉందన్నారు.
  • ఏపీఎయిమ్స్ యాప్ ద్వారా పంట కు సిఫారసు చేసిన పరిమాణం మేరకు ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ముద్దనూరు : మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో యూరియా, డీఏపీ ఎరువులు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి వెంకట క్రిష్ణారెడ్డి, మంగళవారం తెలిపారు. యూ రియా బస్తా ధర రూ.266.50, డీఏపీ బస్తా ధర రూ.1,348గా ఉందన్నారు. ఏపీఎయిమ్స్ యాప్ ద్వారా పంట కు సిఫారసు చేసిన పరిమాణం మేరకు ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బొందలకుంట, ముద్దనూరు, తిమ్మా పురం ఆర్బీకే ల్లో యూరియా, ముద్దనూరు, శెట్టివారి పల్లె, కొలవలి ఆర్బీకేల్లో డీఏపీ అందుబాటులో ఉన్నాయని అవసరమైన రైతులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. రైతు సేవ కేంద్రం సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *