Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

రోడ్డ లేక డంపింగ్ యాడ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రోడ్డ లేక డంపింగ్ యాడ

వార్త ముఖ్యాంశాలు

  • హైదరాబాద్ పాత బస్తీలో కందికేల్ గేట్ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిన తర్వాత కింద ఉన్న రహదారి పైన ప్రయాణికులకు సౌకర్యార్థం లేకుండా స్థానికులు చెత్తాచెదారం వేయడంతో అటువైపు వెళ్లే దానికి దారి లేకుండా జారింది జిహెచ్ఎంసి అధికారులు కూడా దీన్ని చూసి చూడనట్టు పట్టించుకోవడంతో రోడ్లు డంపింగ్…

హైదరాబాద్ పాత బస్తీలో కందికేల్ గేట్ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిన తర్వాత కింద ఉన్న రహదారి పైన ప్రయాణికులకు సౌకర్యార్థం లేకుండా స్థానికులు చెత్తాచెదారం వేయడంతో అటువైపు వెళ్లే దానికి దారి లేకుండా జారింది జిహెచ్ఎంసి అధికారులు కూడా దీన్ని చూసి చూడనట్టు పట్టించుకోవడంతో రోడ్లు డంపింగ్ యార్డ్ ని తలపిస్తున్న దుర్గంధం వెదజల్లుతున్నాయి ఆకతాయిలకు అడ్డాలుగా మారాయి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *