Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

పరిశుభ్రతపై అవగాహన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పరిశుభ్రతపై అవగాహన

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో డే డే ఫ్రైడే కార్యక్రమాన్ని పంచాయతీ సిబ్బంది కార్యకర్తలు నిర్వహించారు దోమల వ్యాప్తి నివారణకు స్ప్రే పిచికారి చేశారు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆశ వర్కర్ లావణ్య ప్రజలకు పలు సూచనలు తెలియజేశారు

పరిశుభ్రతపై అవగాహన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *