Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

DSC: అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ వాయిదా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
DSC: అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ వాయిదా

వార్త ముఖ్యాంశాలు

  • AP: DSC అభ్యర్థులకు రేపు అమరావతిలో చేపట్టే నియామకపత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
  • త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు.
  • అయితే ఎందుకు వాయిదా పడిందనే కారణాలను చెప్పలేదు.

AP: DSC అభ్యర్థులకు రేపు అమరావతిలో చేపట్టే నియామకపత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు. అయితే ఎందుకు వాయిదా పడిందనే కారణాలను చెప్పలేదు. మరోవైపు జిల్లాల నుంచి అభ్యర్థులు అమరావతికి వచ్చేందుకు ఏర్పాటు చేసిన బస్సులను అధికారులు క్యాన్సిల్ చేస్తున్నారు. అయితే వర్షాల వల్లే ఆ ప్రోగ్రామ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *