Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

గుర్రం జాషువా గారి జీవితం ఆదర్శప్రాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గుర్రం జాషువా గారి జీవితం ఆదర్శప్రాయం

వార్త ముఖ్యాంశాలు

  • సమరసతా స్వరం ,జాతీయతా గళం భారతదేశం గర్వహించదగ్గ కవికోకిల గుర్రం జాషువా 130వ జయంతి ఉత్సావంలో భాగంగా నేడు తిరుపతి పట్టణంలోని కచ్చపి ఆడిటోరియం నందు ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిధులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి),బిజెపి సంఘటనా మంత్రి మధుకర్ జి,తిరుపతి జిల్లా…

సమరసతా స్వరం ,జాతీయతా గళం భారతదేశం గర్వహించదగ్గ కవికోకిల గుర్రం జాషువా 130వ జయంతి ఉత్సావంలో భాగంగా నేడు తిరుపతి పట్టణంలోని కచ్చపి ఆడిటోరియం నందు ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిధులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి),బిజెపి సంఘటనా మంత్రి మధుకర్ జి,తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్,ఇతర బిజెపి నాయకులు,ప్రముఖ కవులు,రచయిలతో కలిసి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొనడం జరిగనది.ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ గుర్రం జాషువా జీవితం గుర్తు చేస్తూ సమాజం లోని కుల అసమానతలు,అంటరానితనంపై తన కవిత్వంతో సమాజాన్ని చైతన్య పరచి జాతీయ వాద సిద్ధాంతంతో దేశ సమైక్యతను కాపాడట కోసం కృషి చేశారని కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *