Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్తే జైలుకే.. ASP విభుకృష్ణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ తదితర జూదాలు, అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తే, వాటి జోలికి వెళ్తే వ్యవస్థీకృత నేరాల చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని, జైలుకు వెళ్తారని ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ గురువారం మీడియా సమావేశంలో హెచ్చరించారు.

క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్తే జైలుకే.. ASP విభుకృష్ణ

క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్తే జైలుకే.. ASP విభుకృష్ణ

క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్తే జైలుకే.. ASP విభుకృష్ణ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *