Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

కున్సిలో బోలాశంకర వినాయకునికి ప్రత్యేక పూజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కున్సిలో బోలాశంకర వినాయకునికి ప్రత్యేక పూజలు

వార్త ముఖ్యాంశాలు

  • కున్సి: కృష్ణ మండలం కున్సి గ్రామంలోని శ్రీ బోలాశంకర వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బీజేపీ మండల అధ్యక్షుడు నల్లె నర్సప్ప కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • శ్రీ మహేష్ స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
  • ఈ సందర్భంగా నల్లె నర్సప్ప మాట్లాడుతూ వినాయక నిమజ్జన శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా, సోదరభావంతో నిర్వహించుకోవాలని కోరారు.

కున్సి: కృష్ణ మండలం కున్సి గ్రామంలోని శ్రీ బోలాశంకర వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బీజేపీ మండల అధ్యక్షుడు నల్లె నర్సప్ప కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహేష్ స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నల్లె నర్సప్ప మాట్లాడుతూ వినాయక నిమజ్జన శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా, సోదరభావంతో నిర్వహించుకోవాలని కోరారు. కార్యక్రమంలో శివరాజ్ సార్, కమిటీ సభ్యులు నల్లె సైబన్న, జనార్ధన్ గౌడ్, సబుగౌడ్, ఈ.రాజు, పి.ప్రభు, గౌడప్ప తాత, యు.బస్వరాజు, అలిగేరి నగనుషన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *