Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

హోంగార్డుని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
హోంగార్డుని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

వార్త ముఖ్యాంశాలు

  • *పల్నాడు జిల్లా..* *కోటప్పకొండలో మద్యం అమ్మిన హోంగార్డు కోటిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు..* *మద్యం దుకాణం ఏర్పాటు చేసి విక్రయించడంలో మరో కానిస్టేబుల్ ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం..* *కోటప్పకొండలో మద్యం అమ్మకాలు చేపట్టినవారిలో ఎంతమంది పోలీసులు ప్రమేయం ఉందొ అనే కోణంలో విచారిస్తున్న ఉన్నతాధికారులు..*

*పల్నాడు జిల్లా..*

*కోటప్పకొండలో మద్యం అమ్మిన హోంగార్డు కోటిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు..*

*మద్యం దుకాణం ఏర్పాటు చేసి విక్రయించడంలో మరో కానిస్టేబుల్ ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం..*

*కోటప్పకొండలో మద్యం అమ్మకాలు చేపట్టినవారిలో ఎంతమంది పోలీసులు ప్రమేయం ఉందొ అనే కోణంలో విచారిస్తున్న ఉన్నతాధికారులు..*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *