Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతి నిధి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ వర్గ విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి.
  • ఎన్నికల ప్రచార సమయములో నాయకుల మధ్య మాటామాటా పెరిగి, ఘర్షణగా మారింది.
  • భవాని శంకర్ వర్గం, నవీన్ యాదవ్ వర్గాల మధ్య తలపడ్డ ఈ ఘర్షణ ర్యాలీ సమయంలో చోటుచేసుకుంది.

పున్నమి ప్రతి నిధి
హైదరాబాద్

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ వర్గ విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. ఎన్నికల ప్రచార సమయములో నాయకుల మధ్య మాటామాటా పెరిగి, ఘర్షణగా మారింది. భవాని శంకర్ వర్గం, నవీన్ యాదవ్ వర్గాల మధ్య తలపడ్డ ఈ ఘర్షణ ర్యాలీ సమయంలో చోటుచేసుకుంది. రెసిడెన్స్ హాలులో జరిగిన ఈ ఘటనలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగినట్లు సమాచారం. భవాని శంకర్ వర్గం పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉందని, ఇది పాత వర్గ విభేదాల కొనసాగింపేనని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఉద్రిక్తతను అదుపులోకి తెచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *