Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

హీరో ప్యాషన్ ప్లస్ బైక్‌పై ప్రత్యేక ఆఫర్ ప్రకటింపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
హీరో ప్యాషన్ ప్లస్ బైక్‌పై ప్రత్యేక ఆఫర్ ప్రకటింపు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి Hero MotoCorp సంస్థ తన ప్యాషన్ ప్లస్ బైక్‌పై ప్రత్యేక ధర ఆఫర్‌ను ప్రకటించింది.
  • స్టైలిష్ డిజైన్, మెరుగైన మైలేజ్, ఆధునిక ఫీచర్లతో ఉన్న హీరో ప్యాషన్ ప్లస్ బైక్‌ను రూ.96,000 ప్రారంభ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది.
  • యువతతో పాటు రోజువారీ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ బైక్‌కు మంచి స్పందన లభిస్తోందని డీలర్లు పేర్కొన్నారు.

పున్నమి ప్రతినిధి

Hero MotoCorp సంస్థ తన ప్యాషన్ ప్లస్ బైక్‌పై ప్రత్యేక ధర ఆఫర్‌ను ప్రకటించింది. స్టైలిష్ డిజైన్, మెరుగైన మైలేజ్, ఆధునిక ఫీచర్లతో ఉన్న హీరో ప్యాషన్ ప్లస్ బైక్‌ను రూ.96,000 ప్రారంభ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. యువతతో పాటు రోజువారీ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ బైక్‌కు మంచి స్పందన లభిస్తోందని డీలర్లు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *