Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అమరావతి

హిందూ సహనాన్ని దుర్వినియోగం చేయొద్దు: విజయసాయి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
హిందూ సహనాన్ని దుర్వినియోగం చేయొద్దు: విజయసాయి

వార్త ముఖ్యాంశాలు

  • హిందూ జీవన విధానం మహిళలను గౌరవించడం, ఇతరుల పట్ల సహనం చూపడం, దానధర్మాలు చేయడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడడం, ప్రకృతితో సామరస్యంగా జీవించడం వంటి విలువలకు ప్రతీకగా నిలుస్తుందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
  • అయితే ఈ సహనాన్ని కొందరు దుర్వినియోగం చేసి మత మార్పిడులకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
  • ఓట్ల కోసం శక్తివంతమైన నాయకులు పట్టించుకోవడం లేదని, హిందువుల రక్షణ వెనుకబడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, “ఇక చాలు” అని ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.

హిందూ జీవన విధానం మహిళలను గౌరవించడం, ఇతరుల పట్ల సహనం చూపడం, దానధర్మాలు చేయడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడడం, ప్రకృతితో సామరస్యంగా జీవించడం వంటి విలువలకు ప్రతీకగా నిలుస్తుందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ సహనాన్ని కొందరు దుర్వినియోగం చేసి మత మార్పిడులకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం శక్తివంతమైన నాయకులు పట్టించుకోవడం లేదని, హిందువుల రక్షణ వెనుకబడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, “ఇక చాలు” అని ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరముందని ఆయన కూడా అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *