Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనంతపురం

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నిత్యావసర వస్తువుల పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • లాక్ డౌన్ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు తన సొంత గ్రామం అయినటువంటి కర్నూలు జిల్లా పసుపుల రుద్రవరం లో తమ గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 25 కేజీల బియ్యం 1కేజీ కంది బ్యాలు 7 రకాల నిత్యావసర వస్తువులను పసుపుల…

లాక్ డౌన్ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు తన సొంత గ్రామం అయినటువంటి కర్నూలు జిల్లా పసుపుల రుద్రవరం లో తమ గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 25 కేజీల బియ్యం 1కేజీ కంది బ్యాలు 7 రకాల నిత్యావసర వస్తువులను పసుపుల మాజీ సర్పంచ్ అయినటువంటితన తల్లి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 550 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది తాను ఎంత ఎత్తు ఎదిగిన తాను పుట్టిన గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునికరోనా నేపథ్యంలో తమ గ్రామ ప్రజల ఇబ్బందులను గుర్తుంచుకుని పంపిణీ చేసేందుకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *