Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

హార్పిక్ వెంకటరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి: బొబ్బేపల్లి సురేష్ నాయుడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
హార్పిక్ వెంకటరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి: బొబ్బేపల్లి సురేష్ నాయుడు

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 3 (పున్నమి ప్రతినిధి) మనుబోలు: నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగరం రాజా వీధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.
  • ఉత్సవాల్లో భాగంగా అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో గుంజ పూజను ఘనంగా నిర్వహించారు.
  • రాజా వీధి యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళలు, స్థానిక యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 3 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు: నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగరం రాజా వీధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో గుంజ పూజను ఘనంగా నిర్వహించారు. రాజా వీధి యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళలు, స్థానిక యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుని ఆశీస్సులు పొందారు. భక్తుల నామస్మరణతో పరిసర ప్రాంతం సందడిగా మారింది. నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు యువకులు ఏర్పాట్లు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *