Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

హయత్ నగర్: మానవత్వం చాటుకున్న సీఐ నాగరాజు గౌడ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
హయత్ నగర్: మానవత్వం చాటుకున్న సీఐ నాగరాజు గౌడ్

వార్త ముఖ్యాంశాలు

  • రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హయత్ నగర్ ప్రాంతంలోని బంజారా కాలనీలో భారీగా వరద నీరు చేరి కాలనీ మొత్తం మునిగిపోయింది.
  • ఇళ్లలో ఉన్న సామగ్రి తడిచిపోయింది.
  • దీంతో ఉదయం నుంచి కాలనీ వాసులు తినడానికి ఉండడానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హయత్ నగర్ ప్రాంతంలోని బంజారా కాలనీలో భారీగా వరద నీరు చేరి కాలనీ మొత్తం మునిగిపోయింది. ఇళ్లలో ఉన్న సామగ్రి తడిచిపోయింది. దీంతో ఉదయం నుంచి కాలనీ వాసులు తినడానికి ఉండడానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్ సిబ్బందితో కలిసి బాధితులకు ఆహారాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *