Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

“హనుమంతు” వారి నూతన గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న బత్యాల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
“హనుమంతు” వారి నూతన గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న బత్యాల

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వేకోడూరు పట్టణం లక్ష్మీనగర్లో సోమవారం నాడు హనుమంతు వెంకటరమణ, శ్రీమతి సావిత్రి గారి నూతన గృహప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు బత్యాల చంగల్ రాయుడు గారు నూతన గృహప్రవేశం చేసిన…

రైల్వేకోడూరు పట్టణం లక్ష్మీనగర్లో సోమవారం నాడు హనుమంతు వెంకటరమణ, శ్రీమతి సావిత్రి గారి నూతన గృహప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు బత్యాల చంగల్ రాయుడు గారు నూతన గృహప్రవేశం చేసిన కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు.ఈ సందర్భంగా పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *