Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మహేష్ గౌడ్‌కు ఉత్తమ ఉద్యోగి అవార్డు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మహేష్ గౌడ్‌కు ఉత్తమ ఉద్యోగి అవార్డు

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నంద్యాల మున్సిపాలిటీ వాటర్ సెక్షన్‌లో ఫిల్టర్ బెడ్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న మహేష్ గౌడ్ ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్నారు.జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా ఆయన అవార్డు స్వీకరించారు.
  • ప్రజలకు మెరుగైన తాగునీటి సేవలు అందించడంలో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు ఆయనను ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేశారు.ఈ సందర్భంగా మహేష్ గౌడ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
  • ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

నంద్యాల : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నంద్యాల మున్సిపాలిటీ వాటర్ సెక్షన్‌లో ఫిల్టర్ బెడ్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న మహేష్ గౌడ్ ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్నారు.జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా ఆయన అవార్డు స్వీకరించారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సేవలు అందించడంలో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు ఆయనను ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేశారు.ఈ సందర్భంగా మహేష్ గౌడ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. అవార్డు అందుకున్న మహేష్ గౌడ్‌ను సహచర ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, మిత్రులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *