Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్వచ్ఛ అవార్డుతో నెల్లూరుకు రూ.10 లక్షలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్వచ్ఛ అవార్డుతో నెల్లూరుకు రూ.10 లక్షలు

వార్త ముఖ్యాంశాలు

  • స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో ప్రతిభ కనబరిచిన నెల్లూరు నగరపాలక సంస్థకు రూ.10 లక్షల ప్రోత్సాహక నగదు అందినట్లు కమిషనర్ వై.ఓ.నందన్ తెలిపారు.
  • మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణలో మూడు సాధారణ అవార్డులతోపాటు వాయు నాణ్యత పరిరక్షణ విభాగంలో ప్రత్యేక అవార్డు సాధించినట్లు వెల్లడించారు.
  • కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు అందజేశాయని పేర్కొన్నారు.

స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో ప్రతిభ కనబరిచిన నెల్లూరు నగరపాలక సంస్థకు రూ.10 లక్షల ప్రోత్సాహక నగదు అందినట్లు కమిషనర్ వై.ఓ.నందన్ తెలిపారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణలో మూడు సాధారణ అవార్డులతోపాటు వాయు నాణ్యత పరిరక్షణ విభాగంలో ప్రత్యేక అవార్డు సాధించినట్లు వెల్లడించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు అందజేశాయని పేర్కొన్నారు. ఈ విజయానికి కృషిచేసిన పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు, ప్రజలను అభినందించారు. స్వచ్ఛమైన నెల్లూరు–ఆరోగ్యకరమైన నెల్లూరు లక్ష్యంగా పర్యావరణహిత అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని తెలిపారు. నగర పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *