Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

స్థానికంగా వుంటా,,పామూరు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుంటా,!!! కూటమి సర్పంచ్ అభ్యర్థి షేక్. షంషూర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్థానికంగా వుంటా,,పామూరు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుంటా,!!! కూటమి సర్పంచ్ అభ్యర్థి షేక్. షంషూర్

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, నవంబర్ 17(పున్నమి తెలుగు దినపత్రిక ).ప్రజానాడి తమ వైపు ఉందని, పామూరు మేజర్ పంచాయతీ పీఠం తమదే అని,, రాజకీయ విశ్లేషకుల వివరణ వలన నమ్మకం ఏర్పడిందని కూటమి సర్పంచ్ అభ్యర్థి షేక్.
  • షం షూర్ పత్రికా విలేఖరుల సమావేశంలో అన్నారు...
  • ఈరోజు ప్రతివార్డుకు 100 మంది చొప్పున మొత్తం 1800 మందితో మహార్యాలీ ఉందని, సర్పంచ్ అభ్యర్థి షేక్.

పామూరు, నవంబర్ 17(పున్నమి తెలుగు దినపత్రిక ).ప్రజానాడి తమ వైపు ఉందని, పామూరు మేజర్ పంచాయతీ పీఠం తమదే అని,, రాజకీయ విశ్లేషకుల వివరణ వలన నమ్మకం ఏర్పడిందని కూటమి సర్పంచ్ అభ్యర్థి షేక్. షం షూర్ పత్రికా విలేఖరుల సమావేశంలో అన్నారు… ఈరోజు ప్రతివార్డుకు 100 మంది చొప్పున మొత్తం 1800 మందితో మహార్యాలీ ఉందని, సర్పంచ్ అభ్యర్థి షేక్. షంషూర్ అన్నారు.. ఈరోజు జరిగే మహా ర్యాలీలో కూటమి సభ్యులు అందరూ పాల్గొని, కార్యక్రమం జయప్రదం చేయాలని మనవి చేశారు..
ర్యాలీ కార్యక్రమ వివరాలు 💐💐💐💐💐
స్థానం
స్థానం :::అంకాలమ్మ గుడి దగ్గర ప్రారంభం
గమ్యస్థలం :::పామూరు పంచాయతీ కార్యాలయం
సమయం :::ఈరోజు 17వ తేదీ ఉదయం 10 am నుంచి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *