Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

స్టెప్స్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్టెప్స్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాలు మేరకు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు గురువారం స్టెప్స్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హెచ్ఐవి/ఎయిడ్స్ మరియు డ్రగ్స్ వాడకం వలన కలిగే ఇబ్బందులు గురించి IEC ప్రచార రథం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్…

ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాలు మేరకు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు గురువారం స్టెప్స్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హెచ్ఐవి/ఎయిడ్స్ మరియు డ్రగ్స్ వాడకం వలన కలిగే ఇబ్బందులు గురించి IEC ప్రచార రథం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ,స్టెప్స్ ప్రాజెక్ట్ మేనేజర్ భాస్కర్ మరియు హాస్పిటల్ సిబ్బంది మరియు స్టెప్స్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *