Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అధికారిక ప్రారంభం – ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అధ్యాయం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అధికారిక ప్రారంభం – ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అధ్యాయం!

వార్త ముఖ్యాంశాలు

  • మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన South Coast Railway ఈరోజు (జూన్ 1) నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది.
  • ఈ కొత్త రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉండనుంది.
  • రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సేవలు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన South Coast Railway ఈరోజు (జూన్ 1) నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ కొత్త రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉండనుంది. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సేవలు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *