వార్త ముఖ్యాంశాలు
- మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన South Coast Railway ఈరోజు (జూన్ 1) నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది.
- ఈ కొత్త రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉండనుంది.
- రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సేవలు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన South Coast Railway ఈరోజు (జూన్ 1) నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ కొత్త రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉండనుంది. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సేవలు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.