Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దు

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా *సీఐ శ్రీనివాసరావు విజ్ఞప్తి* *సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దు సిఐ శ్రీనివాసులు రావు హెచ్చరిక.* *పూర్తిగా తెలుసుకోండి..
  • మాకు స్వయంగా ఫోన్ చేసి సమాచారం తెలుసుకొని సోషల్ మీడియాలో పెట్టండి* *తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దు అంటూ హెచ్చరిక* *వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న ఓ చిన్న దాడి జరిగితే కత్తిపోట్లు అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు* *ఓ మహిళ వేరే…
  • తోక జాడీగించిన వారిపై పిడి యాక్టి ప్రయోగిస్తున్నాం.* *దయచేసి ఎవరు కూడా పూర్తి సమాచారం తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయవద్దు*

నెల్లూరు జిల్లా

*సీఐ శ్రీనివాసరావు విజ్ఞప్తి*

*సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దు సిఐ శ్రీనివాసులు రావు హెచ్చరిక.*

*పూర్తిగా తెలుసుకోండి.. మాకు స్వయంగా ఫోన్ చేసి సమాచారం తెలుసుకొని సోషల్ మీడియాలో పెట్టండి*

*తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దు అంటూ హెచ్చరిక*

*వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న ఓ చిన్న దాడి జరిగితే కత్తిపోట్లు అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు*

*ఓ మహిళ వేరే వ్యక్తితో మాట్లాడుతుంది అనే చిన్న కారణంతో ఇద్దరిపై మరో వ్యక్తి దాడి చేశాడు.దీనిని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి*

*వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ చాలా ప్రశాంతంగా ఉంది.ఇప్పటికే రౌడీ షీటర్లకి ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ ఇస్తున్నాము. తోక జాడీగించిన వారిపై పిడి యాక్టి ప్రయోగిస్తున్నాం.*

*దయచేసి ఎవరు కూడా పూర్తి సమాచారం తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయవద్దు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *