Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలి: ఎస్సై మహమ్మద్ హనీఫ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జులై 14 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజంతా వేజెండ్ల ఆదేశాల మేరకు శక్తి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఎస్సై మహమ్మద్ హనీఫ్ మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు.
  • గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి విద్యార్థిని శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జులై 14 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండల కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజంతా వేజెండ్ల ఆదేశాల మేరకు శక్తి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మహమ్మద్ హనీఫ్ మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి విద్యార్థిని శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వసంతకుమారి, ఏఎస్ఐ సుబ్బరాజు, సామ్యూల్, కానిస్టేబుళ్లు సుప్రియ, లావణ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *