Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సొసైటీ అధ్యక్షుడు ఎస్. రాజా ను సన్మానించిన ఏఎన్ఆర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సొసైటీ అధ్యక్షుడు ఎస్. రాజా ను సన్మానించిన ఏఎన్ఆర్

వార్త ముఖ్యాంశాలు

  • సీతారామపురం ఆగస్టు (పున్నమి ప్రతినిధి) సీతారామపురం మండలంలోని మారంరెడ్డిపల్లి పిఎసిఎస్ చైర్మన్ గా ఇటీవల ఎన్నికైన సోమనబోయిన రాజశేఖర్(రాజా) ను గురువారం స్థానిక సొసైటీ కార్యాలయంలో సీతారామపురానికి చెందిన ఆది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆది నారాయణరావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
  • ఈ సందర్భంగా ఆదినారాయణరావు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోనే అత్యంత వెనుకబడిన మెట్ట ప్రాంతమైన సీతారామపురం మండలంలోని రైతుల అభివృద్ధికి రుణాలను అందించి రైతులను ఆదుకోవాలన్నారు.
  • రైతులకు ఉత్తమ సేవలను అందించి సొసైటీ చైర్మన్ పదవికి వన్నె తీసుకువచ్చేలా సోమనబోయిన రాజశేఖర్ పనిచేశారని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

సీతారామపురం ఆగస్టు (పున్నమి ప్రతినిధి)

సీతారామపురం మండలంలోని మారంరెడ్డిపల్లి పిఎసిఎస్ చైర్మన్ గా ఇటీవల ఎన్నికైన సోమనబోయిన రాజశేఖర్(రాజా) ను గురువారం స్థానిక సొసైటీ కార్యాలయంలో సీతారామపురానికి చెందిన ఆది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆది నారాయణరావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదినారాయణరావు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోనే అత్యంత వెనుకబడిన మెట్ట ప్రాంతమైన సీతారామపురం మండలంలోని రైతుల అభివృద్ధికి రుణాలను అందించి రైతులను ఆదుకోవాలన్నారు. రైతులకు ఉత్తమ సేవలను అందించి సొసైటీ చైర్మన్ పదవికి వన్నె తీసుకువచ్చేలా సోమనబోయిన రాజశేఖర్ పనిచేశారని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కే. కిషోర్, గురు, శివ, కుశల్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *