Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

* సేఫ్టీ రోప్ కట్టడమే మర్చిపోయారు! 21 ఏళ్ల యువతి మరణం *

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • * బ్రెజిల్: * సేఫ్టీ రోప్ కట్టడమే మర్చిపోయారు!
  • 21 ఏళ్ల యువతి మరణం * బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం.
  • 'స్కెలిటన్ బ్రిడ్జ్' పై రోప్ జంపింగ్ చేస్తుండగా, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల 21 ఏళ్ల యువతి 40 మీటర్ల పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయింది.

* బ్రెజిల్:

* సేఫ్టీ రోప్ కట్టడమే మర్చిపోయారు! 21 ఏళ్ల యువతి మరణం

* బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం. ‘స్కెలిటన్ బ్రిడ్జ్’ పై రోప్ జంపింగ్ చేస్తుండగా, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల 21 ఏళ్ల యువతి 40 మీటర్ల పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయింది.

* ఘటన తర్వాత అడవిలోకి పారిపోవడానికి ప్రయత్నించిన ఇన్‌స్ట్రక్టర్లను పోలీసులు హెలికాప్టర్లతో ఛేజ్ చేసి, మొత్తం 6 గురిని అరెస్ట్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *