Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సూళ్లూరుపేట నియోజకవర్గంలో కూటమి ప్రచారం జోరు – సైకిల్ గుర్తుకే మన ఓటు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సూళ్లూరుపేట నియోజకవర్గంలో కూటమి ప్రచారం జోరు – సైకిల్ గుర్తుకే మన ఓటు

వార్త ముఖ్యాంశాలు

  • సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని పోలిరెడ్డిపాలెం మరియు అక్కరపాక గ్రామ పంచాయతీలలో కూటమి అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది.
  • గ్రామ గ్రామాన ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది.
  • ప్రజల ఆశీర్వాదంతో కూటమి గెలుపు ఖాయమని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు.

సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని పోలిరెడ్డిపాలెం మరియు అక్కరపాక గ్రామ పంచాయతీలలో కూటమి అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది.

గ్రామ గ్రామాన ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ప్రజల ఆశీర్వాదంతో కూటమి గెలుపు ఖాయమని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు.

పోలిరెడ్డిపాలెం, అక్కరపాక గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం కూటమి బలపరచిన

*ZPTC అభ్యర్థి : శ్రీమతి వేమసాని సుభాషిణి గారికి*
*MPTC అభ్యర్థి : శ్రీమతి బద్ది దాక్షాయణి గారికి*

మీ అమూల్యమైన రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము.

గ్రామాలలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, సంక్షేమ పథకాల అమలు కోసం సైకిల్ గుర్తుకే ఓటు వేద్దాం – మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం.

*స్థలం : దొరవారిసత్రం మండలం, పోలిరెడ్డిపాలెం – అక్కరపాక*
*నియోజకవర్గం : సూళ్లూరుపేట*
*గుర్తు : సైకిల్ గుర్తుకే మన ఓటు*

ప్రచారంలో పాల్గొని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *