Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

*సూళ్లూరుపేట టోల్ గేట్ వద్ద తనిఖీలు.. 8 బస్సులపై కేసులు..!*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
*సూళ్లూరుపేట టోల్ గేట్ వద్ద తనిఖీలు.. 8 బస్సులపై కేసులు..!*

వార్త ముఖ్యాంశాలు

  • సూళ్లూరుపేట టోల్ గేట్ వద్ద గురువారం రాత్రి ఎంవీఐ అనిల్ ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.
  • ఓ పరిశ్రమకు చెందిన బస్సుల్లో ఫైర్ ఎక్స్టింగ్వీషర్, డ్రైవర్ల యూనిఫామ్, డాజ్లింగ్ లైట్లు, కాలుష్య సర్టిఫికేట్ తదితర అంశాలను పరిశీలించారు.
  • నిబంధనలు పాటించని 8 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.49,000 చలానా విధించినట్లు ఎంవీఐ తెలిపారు.

సూళ్లూరుపేట టోల్ గేట్ వద్ద గురువారం రాత్రి ఎంవీఐ అనిల్ ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఓ పరిశ్రమకు చెందిన బస్సుల్లో ఫైర్ ఎక్స్టింగ్వీషర్, డ్రైవర్ల యూనిఫామ్, డాజ్లింగ్ లైట్లు, కాలుష్య సర్టిఫికేట్ తదితర అంశాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని 8 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.49,000 చలానా విధించినట్లు ఎంవీఐ తెలిపారు. వాహన యజమానులు, డ్రైవర్లు రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

*Time: 09:50 AM, 25th Sep 2026*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *