Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

సీనియర్ ఆర్ఎంపి అనారోగ్యంతో మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సీనియర్ ఆర్ఎంపి అనారోగ్యంతో మృతి

వార్త ముఖ్యాంశాలు

  • ఆర్ఎంపీ డాక్టర్ వడ్డెల్లి వెంకటేశ్వర్లు కన్నుమూత.
  • నర్సంపేటకు చెందిన సీనియర్ ఆర్ఎంపి వైద్యుడు డాక్టర్ వర్ధిల్లి వెంకటేశ్వర్లు వయసు ( 65 ) అనారోగ్యంతో మృతి చెందాడు.
  • మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హనుమకొండలోని బంధన్ ఆసుపత్రిలో చికిత్స పొందు తూ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయం లో తుది శ్వాస విడిచారు.

ఆర్ఎంపీ డాక్టర్ వడ్డెల్లి వెంకటేశ్వర్లు కన్నుమూత.

నర్సంపేటకు చెందిన సీనియర్ ఆర్ఎంపి వైద్యుడు డాక్టర్ వర్ధిల్లి వెంకటేశ్వర్లు వయసు ( 65 ) అనారోగ్యంతో మృతి చెందాడు. మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హనుమకొండలోని బంధన్ ఆసుపత్రిలో చికిత్స పొందు తూ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయం లో తుది శ్వాస విడిచారు. 35 సంవత్సరాల నుండి నర్సంపేటలో పేదలకు వైద్య సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందిన ఆయన చుట్టుపక్కల మండలాల ప్రజలకు సైతం ఎల్లప్పుడూ అందరిస్తూ ఆప్తుడిగా నిలిచాడు. ఆయన మృతితో ప్రజలు కుటుంబ సభ్యులు బంధువులు పట్టణ ప్రజలు విషాద ఛాయలు మునిగిపోయారు. కుటుంబ సభ్యులు ప్రజలు ఎంతో బాధాకరం మరువలేని ఒక భాద అని చెప్పుకొచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *