Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

సీతారామ ప్రాజెక్ట్ పై మంత్రి తుమ్మల సమీక్ష.*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సీతారామ ప్రాజెక్ట్ పై మంత్రి తుమ్మల సమీక్ష.*

వార్త ముఖ్యాంశాలు

  • *రేపు యాతాల కుంట వద్ద సీతారామ ప్రాజెక్ట్ పై మంత్రి తుమ్మల సమీక్ష.* సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంట వద్ద జిల్లాను సాగునీటిలో సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు టన్నెల్ పనులు పరిశీలించి, అనంతరం ఇంజనీరింగ్…
  • ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మలతో పాటు స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొంటారు.
  • రేపు ఉదయం 11:30 గంటలకు ఈ కార్యక్రమం జరుగును.

*రేపు యాతాల కుంట వద్ద సీతారామ ప్రాజెక్ట్ పై మంత్రి తుమ్మల సమీక్ష.*
సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంట వద్ద జిల్లాను సాగునీటిలో సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు టన్నెల్ పనులు పరిశీలించి, అనంతరం ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మలతో పాటు స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొంటారు. రేపు ఉదయం 11:30 గంటలకు ఈ కార్యక్రమం జరుగును.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *