Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

సీఐని కలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర పాలకమండలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సీఐని కలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర పాలకమండలి

వార్త ముఖ్యాంశాలు

  • పలమనేరు అర్బన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ రెడ్డిని సోమవారం పట్టణ మందలి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పాలకమండలి చైర్మన్ మురళీకృష్ణ , వైస్ చైర్మన్ గందోడి మంజునాథ్, పాలక మండలి సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప…
  • ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కుట్టి, పాలకమండలి సభ్యులు రెడ్డప్ప,మోహన ప్రియ, ఎంటిఆర్ ప్రసాద్, వీరప్ప తదితరులు పాల్గొన్నారు.

పలమనేరు అర్బన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ రెడ్డిని సోమవారం పట్టణ మందలి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పాలకమండలి చైర్మన్ మురళీకృష్ణ , వైస్ చైర్మన్ గందోడి మంజునాథ్, పాలక మండలి సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కుట్టి, పాలకమండలి సభ్యులు రెడ్డప్ప,మోహన ప్రియ, ఎంటిఆర్ ప్రసాద్, వీరప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *