Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీఎస్ సాయిప్రసాద్ పదవీకాలం ఆరు నెలలు పొడిగింపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సీఎస్ సాయిప్రసాద్ పదవీకాలం ఆరు నెలలు పొడిగింపు

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.
  • సాయిప్రసాద్ పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  • తాజా నిర్ణయంతో ఆయన 2027 మే 31 వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఆయన 2027 మే 31 వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *