Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

సీఎం సహాయనిధికి ముస్లింల విరాళం..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సీఎం సహాయనిధికి ముస్లింల విరాళం..

వార్త ముఖ్యాంశాలు

  •   అనంతపురం; కరోనా నివారణలో మేము సైతం అంటూ ఓ మసీదుకు సంబంధించిన ముస్లింలు స్థానిక ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి కి విరాళం చెక్కును అందజేశారు.
  • ఆదివారం హెచ్చెల్సీ కాలనీ సమీపంలోని మసీదు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి సహాయనిధికి 50 వేల రుపాయల చెక్కును ఎమ్మెల్యే కు అందజేశారు.
  • ఈ సందర్భంగా వెంక్రామిరెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

 

అనంతపురం;  కరోనా నివారణలో మేము సైతం అంటూ ఓ మసీదుకు సంబంధించిన ముస్లింలు స్థానిక ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి కి విరాళం చెక్కును అందజేశారు. ఆదివారం హెచ్చెల్సీ కాలనీ సమీపంలోని మసీదు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి సహాయనిధికి 50 వేల రుపాయల చెక్కును ఎమ్మెల్యే కు అందజేశారు. ఈ సందర్భంగా వెంక్రామిరెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకవైపు కరోనా విపత్తులో ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకూడదని పేదప్రజలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నారని ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *