వార్త ముఖ్యాంశాలు
- మదనపల్లెలో శుక్రవారం జరగనున్న సీఎం చంద్రబాబు నాయుడు సభకు తరలివెళ్లే నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేశారు.
- చిన్నమండెం మండలం బెస్తపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన భోజన వసతులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పరిశీలించారు.
- సమయానికి నాణ్యమైన భోజనం, తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
మదనపల్లెలో శుక్రవారం జరగనున్న సీఎం చంద్రబాబు నాయుడు సభకు తరలివెళ్లే నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేశారు. చిన్నమండెం మండలం బెస్తపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన భోజన వసతులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పరిశీలించారు. సమయానికి నాణ్యమైన భోజనం, తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.