Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ – ప్రజల కష్టానికి భారీ ఊరట

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ – ప్రజల కష్టానికి భారీ ఊరట

వార్త ముఖ్యాంశాలు

  • .....ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా సాయి వికాస్ రెడ్డి చేతుల మీదుగా వేలాది కుటుంబాలకు విలువైన చెక్కులు అందజేశారు చిట్వేలు, అక్టోబర్ 6 ( పున్నమి ప్రతినిధి): శివ చిట్వేల్ మండలంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఘనంగా జరిగింది.
  • ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా సాయి వికాస్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
  • నాగవరం గ్రామానికి చెందిన అల్లిశెట్టి మల్లికార్జునకు రూ.51,310, పెద్దూరు గ్రామానికి చెందిన బుంగటవల రామచంద్రయ్యకు రూ.65,918, చాపరపల్లి గ్రామానికి చెందిన కోట భాను ప్రకాష్ కుటుంబానికి రూ.1,09,660, చిట్వేల్ పట్టణానికి చెందిన తుమ్మలపల్లి జయరామయ్య కుటుంబానికి రూ.2,53,528, చిట్యాల గ్రామానికి చెందిన రోల్ల మౌర్య రాయలకు రూ.21,741…

…..ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా సాయి వికాస్ రెడ్డి చేతుల మీదుగా వేలాది కుటుంబాలకు విలువైన చెక్కులు అందజేశారు

చిట్వేలు, అక్టోబర్ 6 ( పున్నమి ప్రతినిధి): శివ

చిట్వేల్ మండలంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా సాయి వికాస్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. నాగవరం గ్రామానికి చెందిన అల్లిశెట్టి మల్లికార్జునకు రూ.51,310, పెద్దూరు గ్రామానికి చెందిన బుంగటవల రామచంద్రయ్యకు రూ.65,918, చాపరపల్లి గ్రామానికి చెందిన కోట భాను ప్రకాష్ కుటుంబానికి రూ.1,09,660, చిట్వేల్ పట్టణానికి చెందిన తుమ్మలపల్లి జయరామయ్య కుటుంబానికి రూ.2,53,528, చిట్యాల గ్రామానికి చెందిన రోల్ల మౌర్య రాయలకు రూ.21,741 చెక్కులు అందజేయబడ్డాయి. ఎంఎల్ఏ అరవ శ్రీధర్ తెలిపారు, “ప్రజల కష్టసమయంలో ప్రభుత్వం అండగా ఉంది. ప్రతి అర్హుడికి సహాయం చేరేలా కృషి చేస్తున్నాం.” ముక్కా సాయి వికాస్ రెడ్డి పేర్కొన్నారు, “సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక, మానసిక భరోసా కల్పిస్తోంది.” ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాజుగుంట సర్పంచ్ గుత్తి నరసింహ, జనసేన నాయకులు మాదాసు నరసింహ, ఉప్పలపాటి శివ, కె.కందులవారి పల్లి ఏదోటి రాజశేఖర్ (నైస్), కొనిశెట్టి సుబ్బరాయుడు, దొండ్లవాగు మధు, తుమ్మచెట్లపల్లి వెంకటేశ్వర్లు నాయుడు, తుపాకుల పెంచలయ్య, మద్దూరి మన్మధ, షేక్ రియాజ్, మాదాసు శివ, కావేరి అవినాష్, పెద్దం గారి సాయి, రోళ్ళ మోహన్, వెంకటసుబ్బయ్య, నాగేంద్ర, పవన్ రాజు తదితర ఎన్డీఏ కార్యకర్తలు చురుకైన పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *