Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

సిద్ధార్థ మహిళా కళాశాలలో పుట్టగొడుగుల సాగు పై శిక్షణా తరగతులు విజయవంతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సిద్ధార్థ మహిళా కళాశాలలో పుట్టగొడుగుల సాగు పై శిక్షణా తరగతులు విజయవంతం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఆద్వర్యంలో వృక్షశా విభాగం వారు ఓబ్రిమొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం వారికి పుట్టగొడుగులు పెంపకంపై శిక్షణాతరగతులను 14/10/2025 మరియు 15/10/2025 వ తేదీన నిర్వహించడం జరిగినది అలాగే పుట్టగాడు గూలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, పుట్టగొడుగులు (ప్రోటిన్,…
  • సలోమి మరియు B.
  • శైలజ విద్యార్థి నులకు అవగాపచ కల్పించడం జరిగినది.

శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఆద్వర్యంలో వృక్షశా విభాగం వారు ఓబ్రిమొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం వారికి పుట్టగొడుగులు పెంపకంపై శిక్షణాతరగతులను 14/10/2025 మరియు 15/10/2025 వ తేదీన నిర్వహించడం జరిగినది అలాగే పుట్టగాడు గూలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, పుట్టగొడుగులు (ప్రోటిన్, విటమిన్, ఇనిజ లవంగాలు సమృద్ధిగా కలిగిన ఆహారం అని, తక్కవ వ్యయంలో, చిన్నస్థలంలో పుట్టగొడుగుల సాగు ద్వారా మంచి ఆదాయం వస్తుందని, అలాగే పుట్టగొడుగులు, యాంటా బయోటిక్, యాంటీ కౌన్సర్ వంటి ఔషదగుణాలను కలిగి ఉంటాయని, పుట్టగొడుగుల సాగుద్వారా, యువతకు, మహిళలకు స్వయంఉపాధి అవకాశాలు అజలభిస్తాయని, పుట్టగొడుగులసాన తర్వాత మిగిలిన మిశ్రమాన్ని సేంద్రియ ఎరువుగా ఉపయోగించ వచ్చని ఈ శిక్షణాతరగతులలో వృక్షశాస్త్ర విభాగాధిపతిమైన T. సలోమి మరియు B. శైలజ విద్యార్థి నులకు అవగాపచ కల్పించడం జరిగినది. అలాగే సిద్ధార్థ మహిళా కళాశాలలో 2024వ సంవత్సరం లో పుట్టగాడుగులు పెంపకం యూనిట్ ప్రారంభించి, డిగ్రీ మొదటి, ద్వితీయ, తృతీయ సంవత్సరం వారికి శిక్షణ ఇచ్చి, చిన్న చిన్న కుటార పరిశ్రమలు నెలకట్పే విధంగా మారితో వారిని తయారు చేస్తున్నాం అని వృక్షశాస్త్ర విభాగం వారు వివరించడం జరిగినది. ఈ కార్యక్రములో . వృక్షశాస్త్ర అధ్యాపకులు T. సలోమి, 3. శైలజ, సరిత మరియు విద్యార్థినులు పాల్గోని కార్యశ్రమాన్ని విజయ వంతం చేయడం జరిగినది.కళాశాల ప్రిన్సిపల్
డాక్టర్ బి వి సుబ్రహ్మణ్య కుమార్ వీరిని అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *