Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్ కోఠి గ్రామంలో మావల సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో సైబర్ మోసాల నివారణకై ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా కౌన్సిలర్స్ మాట్లాడుతూ ఫోన్ కు వచ్చే అపరిచిత కాల్స్, మెసేజ్ లకు స్పందించ వద్దన్నారు.
  • ఏపీకే ఫైల్స్, రివర్ ఫైల్స్, లింక్స్ ఓపెన్ చేయవద్దని సూచించారు.

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్ కోఠి గ్రామంలో మావల సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో సైబర్ మోసాల నివారణకై ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్స్ మాట్లాడుతూ ఫోన్ కు వచ్చే అపరిచిత కాల్స్, మెసేజ్ లకు స్పందించ వద్దన్నారు. ఏపీకే ఫైల్స్, రివర్ ఫైల్స్, లింక్స్ ఓపెన్ చేయవద్దని సూచించారు. సైబర్ మోసాలపై ఎలాంటి అనుమానం ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 1930కు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కమలాకర్, భూమన్న, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *