Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

సిండికేట్ ఫైనాన్స్ ద్వారా ఆస్తి ఆధారిత బిజినెస్ లోన్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సిండికేట్ ఫైనాన్స్ ద్వారా ఆస్తి ఆధారిత బిజినెస్ లోన్లు

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు — పున్నమి ప్రతినిధి Syndicate Finance సంస్థ వ్యాపారవేత్తల కోసం ఆస్తి ఆధారిత బిజినెస్ లోన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
  • స్థిరాస్తి మీద రుణం పొందే అవకాశం ఉండగా, వడ్డీ రేటు 10 శాతం నుంచి 12 శాతం వరకు ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
  • దీర్ఘకాల రుణ గడువు, సులభమైన ఈఎంఐ సదుపాయాలతో ఈ లోన్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

నెల్లూరు — పున్నమి ప్రతినిధి

Syndicate Finance సంస్థ వ్యాపారవేత్తల కోసం ఆస్తి ఆధారిత బిజినెస్ లోన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్థిరాస్తి మీద రుణం పొందే అవకాశం ఉండగా, వడ్డీ రేటు 10 శాతం నుంచి 12 శాతం వరకు ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీర్ఘకాల రుణ గడువు, సులభమైన ఈఎంఐ సదుపాయాలతో ఈ లోన్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *