వార్త ముఖ్యాంశాలు
- కావాలి మండలంలో యువుకులపై దాడి జరిగింది.
- బాధితుల వివరాల మేరకు...
- సింగరాయకొండకు చెందిన తన్నీరు కోటి అదే గ్రామానికి చెందిన దివ్యను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు.
కావాలి మండలంలో యువుకులపై దాడి జరిగింది.
బాధితుల వివరాల మేరకు… సింగరాయకొండకు
చెందిన తన్నీరు కోటి అదే గ్రామానికి చెందిన దివ్యను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్ లో ఉంటున్న అతను
పనిమీద రుద్రకోటకు వచ్చాడు. కోటిని కలవడానికి
అతను ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. అదే సమయంలో
దివ్య బంధువులుఅక్కడికి వచ్చి తమపై దాడి చేశారని కోటి వాపోయాడు.