Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

సర్పంచ్ సునీత-వెంకట నర్సింగరావు చేతుల మీదుగా క్రికెట్ కిట్ల అందజేత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సర్పంచ్ సునీత-వెంకట నర్సింగరావు చేతుల మీదుగా క్రికెట్ కిట్ల అందజేత

వార్త ముఖ్యాంశాలు

  • ముస్తాబాద్ /మే 2/ పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో KCR కప్ - 2026 కార్యక్రమంలో భాగంగా గౌరవ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు పంపిన క్రికెట్ కిట్లను గ్రామ యువకులకు గూడూరు గ్రామ సర్పంచ్…
  • ఈ కార్యక్రమంలో BRS పార్టీ సీనియర్ నాయకులు ఎదునూరి శ్రీనివాస్, మండల యూత్ నాయకులు వంగూరి దిలీప్, కోడూరి మనీష్, చెక్కపల్లి వెంకటేష్, మెరుగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా గ్రామ యువకులు, గ్రామస్తులు, BRS పార్టీ నాయకులు గౌరవ కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ముస్తాబాద్ /మే 2/ పున్నమి ప్రతినిధి

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో KCR కప్ – 2026 కార్యక్రమంలో భాగంగా గౌరవ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు పంపిన క్రికెట్ కిట్లను గ్రామ యువకులకు గూడూరు గ్రామ సర్పంచ్ చీటి సునీత – వెంకట నర్సింగరావు గారు అందజేశారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ సీనియర్ నాయకులు ఎదునూరి శ్రీనివాస్, మండల యూత్ నాయకులు వంగూరి దిలీప్, కోడూరి మనీష్, చెక్కపల్లి వెంకటేష్, మెరుగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ యువకులు, గ్రామస్తులు, BRS పార్టీ నాయకులు గౌరవ కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *